"ముహమ్మద్ కులీ కుతుబ్ షా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q2467539 (translate me))
[[బొమ్మ:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా]]
[[File:Tomb of Muhammad Quli Qutb Shah in Hyderabad W IMG_4738.jpg|thumb|240px|హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.]]
'''ముహమ్మద్ కులీ కుతుబ్ షా''' ([[ఆంగ్లం]] :'''Muhammad Quli Qutab Shah'''), మరికొన్ని సార్లు ''కులీ కుతుబ్ షా'' గా కూడా గుర్తింపబడతాడు. జననం క్రీ.శ. 1580 - మరణం 1612, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. [[చార్మినార్]] ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, [[ఇరాన్]] కు చెందిన [[ఇస్‌ఫహాన్]] నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను ''కులీ కుతుబ్ షా'' గా ఎక్కువగా పేర్కొనబడతాడు.. జననం క్రీ.శ. 1580 - మరణం 1612.
 
==సాహిత్య పోషణ==
ముహమ్మద్ కులీ కుతుబ్ షా, [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[ఉర్దూ భాష]] మరియు [[తెలుగు భాష]] లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో [[దీవాన్]] (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.
{{s-start}}
 
{{succession box|title=[[Qutb Shahi dynasty]]|before=[[Ibrahim Quli Qutb Shah]]|after=[[Sultan Muhammad Qutb Shah]]|years=1518–1687}}
{{s-end}}
==ఇవీ చూడండి==
* [[హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/835391" నుండి వెలికితీశారు