"ముహమ్మద్ కులీ కుతుబ్ షా" కూర్పుల మధ్య తేడాలు

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[ఉర్దూ భాష]] మరియు [[తెలుగు భాష]] లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో [[దీవాన్]] (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.
{{s-start}}
{{succession box|title=[[Qutbకుతుబ్ Shahiషాహీ dynastyవంశము]]|before=[[Ibrahimఇబ్రహీం Quliకులీ Qutbకుతుబ్ Shahషా]]|after=[[Sultanసుల్తాన్ Muhammadమొహమ్మద్ Qutbకుతుబ్ Shahషాహ్]]|years=1518–1687}}
{{s-end}}
 
==ఇవీ చూడండి==
* [[హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/835393" నుండి వెలికితీశారు