చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: మూసలు
→‎చొక్కాలలో రకాలు: బుష్ షర్ట్ విస్తరణ
పంక్తి 14:
* '''నైట్ షర్ట్:''':రాత్రి వేళల్లో నిదురించే సమయంలో వేసుకొనే గౌను వలె ఉన్న షర్ట్. ఇది మోకాళ్ళ వరకు, అంతకంటే క్రిందకు, కాళ్ళ కదలికకి అడ్డు పడకుండా వదులుగా ఉంటుంది.
* '''పెల్టియర్‌ కోటు''': నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు.(ఈనాడు 11.3.2010)
* '''బుష్ షర్ట్''': ముతక నూలుతో అసాంప్రదాయికంగా (ప్రత్యేకించి వేటకి వెళ్ళేటప్పుడు)వేసుకోవటానికి రూపొందించిన షర్టు. ఇప్పటి తరం ధరించే జీన్స్ పైకి వాడే షర్టులని బుష్ షర్ట్ అనవచ్చును. ఇది హాఫ్ స్లీవ్స్ కలిగి ఉంటుంది. భుజాల వద్ద బెల్టు లూపుల వంటి వాటిని, ఒక జేబే కాకుండా ఛాతీకిరువైపులా ఒక్కో జేబుని, వాటికి ఫ్ల్యాప్ లని, స్లీవ్ వద్ద ఒక మడతని, V ఆకారం లో కత్తిరింపు ని, పై వాటన్నిటికీ బొత్తాలని కుట్టబడి ఉంటుంది. కుర్తాకి నడుముకిరువైపులా వెంట్లు ఉన్నట్టు దీనికి కూడా ఉండవచ్చును.
* '''బుష్ షర్ట్''': ప్రస్తుతం వీటిని ఎవరూ వాడటం లేదు
* '''మనీలా షర్ట్''':ప్రస్తుతం వీటిని ఎవరూ వాడటం లేదు
 
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు