"పెదపాలెం (పొన్నూరు మండలం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు:మండల గ్రామాల మూస అతికించా)
'''పెదపాలెం''' [[గుంటూరు]] జిల్లా [[పొన్నూరు]] మండలం లోని గ్రామం.
* ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్ధి చదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
 
 
{{పొన్నూరు మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[1] ఈనాడు గుంటూరు రూరల్ ఏప్రిల్ 25, 2013. పేజీ-11.
 
----
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/836088" నుండి వెలికితీశారు