ప్రొటీన్లు: కూర్పుల మధ్య తేడాలు

106 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ఇవి శరీరాన్ని నిర్మించే జీవ రసాయనాలు. అమైనో ఆమ్లాలు, ప్రొటీన...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
 
శరీరంలో ప్రొటీన్ల తయారీకి కావాల్సిన 21 అమైనో ఆమ్లాల్లో కొన్నింటిని శరీర కణాలు తయారు చేసుకుంటాయి. ఇవి అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఆహారంలోని ప్రొటీన్ల రూపంలో వీటి అవసరం ఉండదు. శరీర కణాలు తయారు చేయలేనివి, ఆహారంలోని ప్రోటీన్ల రూపంలో కావాల్సినవి ఆవశ్యక అమైనో ఆమ్లాలు. చిన్నారుల్లో ప్రొటీన్ లోపం ద్వారా క్వాషియోర్కర్ వ్యాధి వస్తుంది.
 
 
{{పరిపూర్ణ ఆరోగ్యానికి పోషక పదార్థాలు}}
1,38,386

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/836342" నుండి వెలికితీశారు