"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు
→హహొబ(jojoba)చెట్టు
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.గింజలనుండి తీసిన నూనె '''[[పిలు నూనె]]'''.
===హహొబ(jojoba)చెట్టు===
పొదవంటి ఈచెట్టు మూలం మెక్సికోలోని సొనొరన్(sonoran)ఏడారి.ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే చెట్టు.అంతేకాదు సారవంతంకాని భూములలో,పొడినేలలో,చవిటి నేలలలో,అధిక ఉష్ణొగ్రత వున్న
గింజలనుండి '''[[హహొబ నూనె]]''' ఉత్పత్తిచేయుదురు.
===కుసుమ్(kusum)చెట్టు===
కుసుం అనేది హింది పేరు,ఉత్తరభారతంలో ఈచెట్టు ఎక్కువగా ఈపేరుతోనే వ్యవహరింపబడుచున్నది.ఇది[[సపిండేసి]](sapindaceae)కుటుంబానికి చెందినచెట్టు.వృక్షశాస్త్రనామం:achleichera trijuga.గింజలనుండి తీయునూనెను[[కుసుమ్ నూనె]] లేదా [[మకస్సర్ నూనె]](macassar oil)అందురు..
|