కొలిమిగుండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఇక్కడికి 5 కి.మీ.లో ఉన్న [[బెలూం గుహలు]] చూడదగినవి. భారత ఉపఖండంలో [[మేఘాలయ]] గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు.... బెలూం గుహల ప్రత్యేకత .
 
కొలిమిగుండ్ల లక్ష్మి నరసింహ దేవాలయం చాలా పురాతనమైనది.
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/కొలిమిగుండ్ల" నుండి వెలికితీశారు