భోగం వీధులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వ్యభిచారం]] చేసేవారు ఉండే [[వీధి|వీధులని]] ఆంధ్ర రాష్ట్రంలో '''భోగం వీధులు''' అని అంటారు. పూర్వం రాజులూ, భూస్వాములూ తమ భోగ విలాసాల కోసం వ్యభిచార వృత్తిని ప్రోత్సహించేవారు. వ్యభిచారం చేసే [[కులం]]గా [[భోగం]] అనే కులం ఏర్పడింది. భూస్వాములు పెళ్ళిళ్ళలో [[భోగం మేళాలు]] ఏర్పాటు చేసేవారు. అందులో భోగం కులానికి చెందిన పురుషులు సంగీతం వాయించగా భోగం స్త్రీలు నృత్యం చేసేవాళ్ళు. [[వీరేశలింగం]], [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] లాంటి సంఘ సంస్కర్తలు వ్యభిచారాన్నీ, భోగం మేళాలనీ వ్యతిరేకించారు. [[భోగం]] వీధులని నిర్మూలించారు, భోగం మేళాలని రద్దు చెయ్యించారు.
 
 
 
[[వర్గం:సాంఘిక దురాచారాలు]]
"https://te.wikipedia.org/wiki/భోగం_వీధులు" నుండి వెలికితీశారు