వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:TH]]}}
[[File:TeNarayamInputMethodOverlay.png|thumb| నరయం ప్రవేశ పద్దతి పై తెర]]
లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల [[కీ బోర్డు]]) లేక ప్రామాణిక [[ఇన్ స్క్రిప్ట్ఇన్‌స్క్రిప్ట్]] కొరకు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము.
ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే [[నరయం]] అనే మీడియావికీ పొడిగింత ద్వారా పనిచేస్తున్నది. దీనిలో తెలుగు టైపు చేయడానికి లేక ఇంగ్లీషు మరియు తెలుగు మధ్య మారడానికి కంట్రోల్ మరియు ఎం (Ctrl+M) కీ వాడాలి. ఇంతకు ముందు లాగా ఎస్కేప్ (Esc) కీతో ఇంగ్లీషులోకి మారడం పనిచేయదు (ప్రస్తుతానికి వికీ ప్రాజెక్టులు వికీపీడియా, విక్షనరీ, వికీసోర్స్ లలోచేతనం ).
దీనిలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. టైపింగ్ పద్ధతి (ఇన్పుట్ మెథడ్ /Input Method) అని వికీ పేజీ తొలి వరుసలో కనబడే పదం పై మౌజ్ తో నొక్కి కావలసిన పద్ధతి ఎంచుకోవచ్చు. అప్రమేయంగా లిప్యంతరీకరణ పద్దతి చేతనం చేయబడి వుంటుంది. ఒక వేళ ఇలా కనబడకపోతే, మీరు బహుశా విహరిణి (బ్రౌజర్) పాత రూపాంతరం (వర్షన్) వాడుతుండి వచ్చు. తాజా(ఫైర్ఫాక్స్ 10 ఆ పై రూపాంతరాలు మరియు ఇతరాలు) స్థాపించుకొంటే సమస్య వుండదు.
 
'''కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి [[కీ బోర్డు]] వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి'''.
==లిప్యంతరీకరణ==
ఇది [[రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్]] ఫై ఆధారబడినది.