కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

మన్మథుడు షార్ట్ కుర్తా చిత్రం
విస్తరణ, ఇవి కూడా చూడండి, మూస, శుద్ధి
పంక్తి 1:
[[File:Kurta - Mens.jpg|right|150px|thumb|సాధారణ కుర్తా]]
 
కుర్తా అనునది భారతదేశంలో (సాధారణంగా) పురుషులు శరీర పై భాగాన్ని కప్పుకోవటానికి ఉపయోగించే దుస్తులలో ఒకటి. దీని క్రింద పైజామా గానీ, ధోవతిగానీ[[ధోవతి]]గానీ, [[పంచె]] గానీ ఒక్కోసారి యువకులు జీంస్[[జీన్స్]] ప్యాంటు గానీ వేసుకొంటారు. స్త్రీలు వేసుకొనే కుర్తాలను కుర్తీ అని గానీ వ్యవహరిస్తారు. ఒక్కోమారు స్త్రీ పురుషుల కుర్తా ని ([[సల్వార్ కమీజ్]] అనిలో గానీ,భాగమైన) కుర్తీ'''కమీజ్''' అని గానీకూడా వ్యవహరిస్తారు.
 
సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ) ధరిస్తారు.
పంక్తి 7:
 
==సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు==
[[మ్యాండరిన్ కాలర్]] ([[చైనీసు కాలర్]]) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద [[బొత్తా]]లు ఉండవు. ఛాతీ వద్ద [[కాజా]]లతో కూడిన, లేక [[నొక్కుడు బొత్తా]]లు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. [[జేబు]]లు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. కుర్తా కి నడుముకు ఇరువైపులా ఒక్కో వెంటు (చీలిక) ఉంటుంది. కాళ్ళ కదలికలకి అడ్డు పడకుండా ఈ వెంటులు ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.
 
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
[[మన్మథుడు (సినిమా)]] లో [[అక్కినేని నాగార్జున]] వీటికి కొంత ఆధునికత జోడించి, సొబగులు అద్ది (చారలు, గడులు లేదా పూల డిజైను గల వస్త్రాలతో మరీ వదులుగా లేకుండా, శరీరానికి హత్తుకునేంత బిగుతుగా, మోచేతి నుండి కొద్దిగా బెల్-బాటం వలె వచ్చి, బొత్తాలు అసలు లేకుండా, ఛాతీ మధ్యభాగము బహిర్గతము అయ్యేలా, ఛాతీ వద్ద, అరచేతుల వద్ద ఎంబ్రాయిడరీ లు వేసి ఉండి, చొక్కా వలె పొడవు తక్కువగా ఉండే) షార్ట్ కుర్తాలని [[ఆంధ్ర ప్రదేశ్]] లో మొట్టమొదటి సారిగా ధరించాడు. ఇవి విపరీతమైన జనాదరణ పొందాయి. వాస్తవానికి వీటి పేరు షార్ట్ కుర్తాలైనా, మన్మథుడు షర్ట్ లు గానే ఇవి జనానికి దగ్గరయ్యాయి.
 
==ఇవి కూడా చూడండి==
* [[ఆంధ్రుల దుస్తులు]]
* [[భారతీయ దుస్తులు]]
* [[సల్వార్ కమీజ్]]
* [[షేర్వానీ]]
 
{{మూస:ఆంధ్రుల దుస్తులు}}
{{మూస: భారతీయులు ధరించే దుస్తులు}}
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/కుర్తా" నుండి వెలికితీశారు