చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
'''ఇతరభాషలో పేరు ''':సంస్కృతంలో ధూప/కుందుర/అజకర్ణ,హిందిలో ఖరుబ/సఫేద్ దామరు,మరాఠిలో ధూప/రాల్,తెలుగులో ధూప,కేరళలో పైని,తమిళంలో ధూప్/పినె,కర్నాటకలో ధూప/సాల్ ధూప.ఆంగ్లంలో ఇండియన్ కొపల్ ట్రీ(Indian copal tree).
 
ఈ చెట్లు తేమకల్గిన సతతహరిత మరియు పార్శిక హరితఅడవులో అధికంగా వుండును.పశ్చిమకనుమల్లో పర్వతపాదప్రాంతాలలో కర్నాటకనుండి కేరళ వరకు,అలాగే దక్కను పీఠభూమిలోను వ్యాప్తి కలదు.సముద్రమట్టం నుండి 60 నుండి 1200మీటర్ల ఎత్తులో(altitude)పెరుగును.మహరాష్ట్ర,ఒడిస్సాలో కూడా కొంతమేరకు వ్యాపించి వున్నాయి.ఇతరదేశాలకొస్తె ఈస్ట్ఇండిస్ లో కలవు.గింజలనుండి తీసిన నూనెను'''[[ధూప నూనె]]'''అందురు.ధూపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా వుండుటవల్ల ధూపనూనెను,ధూప కొవ్వు/బట్టరు అనికూడా పిలవడంకద్దు.
 
'''ధూప నూనె'''= ప్రధాన వ్యాసం '''[[ధూప నూనె]]''' చూడండి.
===[[నాగకేసరి]]చెట్టు===
ఈచెట్టును తెలుగులో నాగకేశర్ అనికూడా వ్యవహరిస్తారు.ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశస్త్రనామము:మెసుయ ఫెర్రె .[[లి.]](Mesua ferrea.linn).
ఈచెట్టును హిందిలో నహొర్/నాగ్‍కేశర్,కర్నాటకలో నాగసంపిగె,కేరళలో నంగు/ఛురాలి,తమిళనాడులో నంగల్/సురులి,మరాతి,గుజరాత్‍లో నాగ్‍చంప,అస్సాంలో నహొర్,ఒడిస్సాలో నగెస్‍వరొ(nageshwaro)బెంగాలిలో నగ్‍కెసర్ అనియు ,ఆంగ్లంలో పగొడ చెట్టు(pogoda tree)అని వ్యవహరిస్తారు.
ఆచెట్లు తూర్పు హిమాలయాలు,పశ్చిమ కనుమ(western ghats)లు,కర్నాటక,కేరళలలోని సతతహరిత అడవుల్లో,అలాగే అస్సాం,బెంగాల్,అండమాన్‍దీదులలోని అడవుల్లోను వ్యాప్తి వున్నది.దక్షిణ భారతంలోని వీటి వునికి వున్నది.తమిళనాడులోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం,అలాగే కేరళలోని పాలఘాత్లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి.సముద్రమట్టంనుండి 200 అడగుల ఎత్తువరకు పెరుగును.'''[[నాగకేసరి నూనె]]'''ను ఎక్కువ గా హిందిపేరుతో '''నహొర్ ఆయిల్'''అని పిలుస్తారు.
 
'''నాగకేసరి నూనె'''= ప్రధాన వ్యాసం '''[[నాగకేసరి నూనె]]''' చూడండి.
===[[రబ్బరు చెట్టు]]===
రబ్బరు(Rubber) అనునది ఇంగ్లిషు పదం.ఇదేపదం కొంచెం పదవుచ్ఛరణ తేడాతో భారతదేశభాషలలో వాడుకలో వున్నది(rabar,rabbara,rabbaru etc.).రబ్బరుచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం హెవియ బ్రాసిలిన్‍సిస్ ముల్(Hevea brasiliensis muell).ఈచెట్టు ''[[యుఫోర్బియేసి]]''(euphporbiaceae) కుటుంబానికి చెందినది.మూల జన్మస్దానం అమెజాన్ లోయలు, వెనెజుల, పెరు, యుకడారు ,మరియు కొలంబియా.భారతదేశంలో కేరళ,తమిళనాడు,కర్నాటకలలో రబ్బరుచెట్ల తోటలసాగు జరుగుచున్నది.రబ్బరు గింజలనుండి తీసిన నూనెను '''[[రబ్బరుగింజల నూనె]]'''అందురు.
 
'''[[రబ్బరుగింజల నూనె]]'''= ప్రధాన వ్యాసం '''[[రబ్బరుగింజల నూనె]]''' చూడండి.
===[[ఇప్ప]] చెట్టు===
ఇప్పచెట్టు పూలనుండి గిరిజనులు ఇప్పసారా తయారుచేయుదురు.పూలను ఆహారంగా కూడా తీసుకుంటారు.ఇప్పచెట్టు [[సపోటేసి]](sapotacae)కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:బస్సియ లేదా మధుక లాంగిఫొలియ(Bassia or Madhuca langifolia).
Line 64 ⟶ 68:
*మహరాష్ట్ర:మొహ
*ఒడిస్సా:మొహల,కర్నాటక:హిప్పె,కేరళ:ఇళుప(ilupa)
దేశంలో అంధ్ర,బీహరు,కర్నాటక,గుజరాత్,మధ్య ప్రదేశ్,ఒడిస్సా,రాజస్దాన్,తమిళనాడు,ఉత్తర ప్రదేశ్,మరియు బెంగాల్ అటవి ప్రాంతంలో పెరుగుచున్నది.ఇప్పచెట్టు గింజలనుండి తీయునూనెను'''[[ఇప్పనూనె]]''' అందురు.
 
'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]''' చూడండి.
===[[మోదుగ]]చెట్టు===
మోదుగ చెట్టు 10-15 అడుగులు ఎత్తు పెరుగు చెట్టు.ఈచెట్టు[[ఫాబేసి]]కుటుంబానికి చెందినది.ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:'''బుటియ మోనొస్పెర్మా'''.ఇందులోనే మరొరకంచెట్టు '''బుటియ ఫ్రొండొస కొయిన్'''(Butea frondosa koen).
 
'''ఇతరభాషల్లో పిలువబడు పేర్లు:''' సంస్కృతంలో పలాష్(palash),హిందిలో పలాష్,ఛల్చ(chalcha),కేరళలో మురికు((muriku),కర్నాటకలో మధుగ(madhuga),తమిళంలో పరసు/పరొసమ్(parasu/porosum),ఒడిస్సాలో కింజుకొ,బెంగాలిలో కినక/పలస(kinaka/palasa),ఆంగ్లంలో 'flame of the fotest'/butea gum tree' అంటారు.ఈ చెట్టు గింజలలో 17-19%శాతం వరకు నూనె వున్నది.ఈ నూనెను వంట నూనెగా కాకున్నను పరిశ్రమలలో ఇతర ప్రయోజనాలకై వినియోగించవచ్చును.గింజలనుండి తీసిననూనెను '''[[మోదుగనూనె]]'''అంటారు.హిందిలో '''పలాష్ ఆయిల్ ''' అంటారు.
 
'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]'''చూడండి.
===[[పొన్న]]/[[పున్నాగ]] చెట్టు===
ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలొపైలం ఇనొపైలం(calophyllum inophyllum.linn).ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప,మహరాష్ట్రలో యుండి(Undi)అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను '''[[పొన్ననూనె]]''' అందురు.