"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]'''చూడండి.
===[[పొన్న]]/[[పున్నాగ]] చెట్టు===
ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలొపైలం ఇనొపైలం(calophyllum inophyllum.linn).ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప,మహరాష్ట్రలో యుండి(Undi)అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను '''[[పొన్ననూనె]]''' అందురు.
 
'''పొన్ననూనె'''= ప్రధాన వ్యాసం '''[[పొన్ననూనె]]''' చూడండి.
 
===అడవిఆముదం చెట్టు===
అడవిఆముదం గుంపుగా కొమ్మలు కలిగిన పొదవంటి చెట్టు.3-4 మీటర్ల ఎత్తు పెరుగును.తెలుగులో 'నేపాలం',ఉండిగాపు అనికూడా వ్యవహరిస్తారు.వృక్షశాస్తనామం:జట్రొఫా కురికస్(Jatropha curcas).ఈచెట్టు [[యుఫోర్బియేసి]] కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో పలురకాలున్నాయి.ఈ చెట్లు బాటలపక్కన,బయలు నేలల్లో,పొలంగట్ల వెంట,అడవలపాద ప్రాంతాలలో కనిపిస్తాయి.ఈ చెట్టు గింజలనుండి తీసిన నూనెను''' అడవిఆముదం నూనె''' లేదా '''[[జట్రొఫా నూనె]]''' అనిఅంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/837258" నుండి వెలికితీశారు