జువ్వాడి గౌతమరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2012 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కరీంనగర్]] మండలం [[ఇరుకుళ్ళ]] గ్రామంలో 1 ఫిబ్రవరి 1929న జువ్వాడి గౌతంరావు జన్మించారుజన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించారుసాగించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారుపుచ్చుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పీవీ నరసింహారావు]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[కోవెల సంపత్కుమారాచార్య]] వంటి సాహితీ మిత్రులతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. [[వరంగల్‌]]లో [[కాళోజీ]], [[ఆదిలాబాద్‌ఆదిలాబాదు]]లో [[సామల సదాశివ]] మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చారుఆశ్రయమిచ్చాడు. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటుపడ్డారుపాటుపడ్డాడు. <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/juvvadi-gautham-rao-passes-away/article3819061.ece</ref> ఈయన కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]]కు అత్యంత సన్నిహితులు.
ఆయన [[జయంతి పత్రిక]]కు సంపాదకులుగా పనిచేశారు. నాడు ఇంటర్ ఫైనలియర్ చదువుతున్న [[సినారె|సీ నారాయణడ్డి]] తొలి కవిత అచ్చయింది ఆ పత్రికలోనే.
[[File:Juvvada Gautam Raju and his wife.JPG|thumb|జువ్వాడి గౌతమ రావు దంపతులు, ఆయన చనిపోవటానికి కొద్దిరోజులు ముందు తీసిన చిత్రం]]
==మూలములు==
 
[[వర్గం:1929 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/జువ్వాడి_గౌతమరావు" నుండి వెలికితీశారు