రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7283051 (translate me)
పంక్తి 21:
వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. ప్రకాష్ [[కాకినాడ]] దగ్గర [[భక్త మార్కండేయ]] సినిమా తీశారు. అందులో [[కాకినాడ రాజారత్నం]] అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కధానాయిక.
 
[[దస్త్రం:Raghupati Venkayya.jpg|thumbnail|రఘుపతి వెంకయ్య చిత్రపటం]]
==మరికొన్ని విశేషాలు ==
[http://www.telugupeople.com/cinema/content.asp?contentId=9273 రావికొండలరావు రచననుండి]