మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by 183.82.175.197 (talk) identified as vandalism to last revision by Srinivasreddydg. (TW)
పంక్తి 13:
==రాజకీయ నేపథ్యం==
 
[[1967]]లో ముఖ్యమంత్రి అయిన తరువాత [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడీ అయిన [[మర్రి చెన్నారెడ్డి]] ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు,గనుల శాఖమంత్రిగా [[ఢిల్లీ]] వెళ్ళడంతో, ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. <!--ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డికి ఇది లాభించింది. -->అయితే, కొద్దిరోజుల్లోనే అనుకోని ఒక సంఘటన జరిగింది.
[[1967]]లో ముఖ్యమంత్రి అయిన తరువాత [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] కుట్రలతో రాజకీయంగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతలను తొక్కేసారు.
 
కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ముల్కీ నిబంధనలకు పాతరేసారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరసనకు దిగాడు. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది
 
అంతకు కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన [[వందేమాతరం రామచంద్రరావు]] వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చెయ్యకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, పైకోర్టుకు వెళ్ళాడు. అక్కడా ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది. <!--ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా పనిచెయ్యలేదని ఆగ్రహించిన చెన్నారెడ్డి అవకాశం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. కొద్దిరోజుల్లోనే మొదలైన తెలంగాణా పరిరక్షణ ఉద్యమం ఈ రాజకీయ నిరుద్యోగికి అందివచ్చిన అవకాశమైంది.-->
 
==ఉద్యమ ప్రారంభం==