ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
పంక్తి 14:
|runtime =
|language = తెలుగు
|music = [[ఏ.ఆర్.రెహ్మాన్]]
|music =
|playback_singer =
|choreography =
|cinematography =
|editing =
|production_company = [[ఇందిరా ప్రొడక్షన్స్]]
|awards =
|budget =
|imdb_id =1602585
}}
 
ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై ఘట్టమనేని మంజుల నిర్మాతగా [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథాచిత్రం '''''ఏ మాయ చేశావే'''''. [[అక్కినేని నాగ చైతన్య]], [[సమంత]] ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహ్మాన్]] సంగీతం అందించారు. ఫిబ్రవరి 26, 2010న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాగ చైతన్య, సమంతలకు తొలి తెలుగు విజయవంత చిత్రం గా నిలిచిపోయిన ఈ సినిమా నేటికీ తెలుగులో వచ్చిన అమర ప్రేమకథాచిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది.
 
కార్తీక్ అనే యువ అసిస్టంట్ డైరెక్టరుకీ, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మళయాళ క్రిష్టియన్ అమ్మాయికీ మధ్య నడిచిన ప్రేఅమాయణాన్నీ, ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపధ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో ఈ సినిమా "విన్నైతాండి వరువాయా" పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా నటవర్గం, పతాక సన్నివేశం ఏ మాయ చేశావే సినిమాకి పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. కానీ ఈ సినిమా హింది పునః నిర్మాణమైన ఏక్ థా దీవానా మాత్రం పరాజయం చవి చూసింది.
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు