మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్చబడింది
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = మల్లాది వెంకట కృష్ణమూర్తి
| residence = [[విజయవాడ]]
| other_names =
| image =
| imagesize =
| caption = <big> </big>
| birth_name = మల్లాది వెంకట కృష్ణమూర్తి
| birth_date = 13 నవంబరు, 1949
| birth_place = [[విజయవాడ]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు కథా రచయిత
| occupation = అడిటరు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందువు
| wife =
| spouse=
| partner =
| children =
| father = మల్లాది దక్షిణామూర్తి
| mother = మల్లాది శారదాంబ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
<!-- [[ ]] -->
 
'''మల్లాది వెంకట కృష్ణమూర్తి''' సమకాలీన రచయితలలో పేరున్న వాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి. ఆయన 1949, నవంబర్ 13న విజయవాడలో జన్మించాడు. <ref>http://www.telugucinema.com/c/publish/starsprofile/malladivkm.php</ref>. మల్లాది శారదాంబ, మల్లాది దక్షిణామూర్తి ఆయన తల్లిదండ్రులు. వారి కుటుంబంలో ఆయన ఏడో సంతానం. 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఆయన 1972 వరకు వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసి, హైదరాబాదు లోని ప్రభుత్వ అడిట్ కార్యాలయంలో అడిటరు గా చేరాడు. 1986 లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఎందరో సంపాదకులు, మల్లాది చిత్రాన్ని, తమ పత్రికలలో ప్రచురిస్తామన్న అభ్యర్దనకు, రచయిత తన అంగీకారమివ్వనందువలన, మల్లాది ఛాయాచిత్రం ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు.