ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

సంగీతసంబంధ విషయాలు జతచేయబడ్డాయి
పురస్కారాల జాబితా జతచేయబడింది
పంక్తి 56:
 
==సంగీతం==
ఏ మాయ చేశావే సినిమాకి [[ఏ.ఆర్.రెహ్మాన్]] గారు సంగీతం అందించగా [[అనంత శ్రీరామ్]], కళ్యాణీ మీనన్, కైతప్రం పాటలను రచించారు. గౌతంగౌతమ్ మీనన్ రెహ్మాన్ ల తొలి కలయిక ఐన ఈ సినిమా పాటలు ఫిబ్రవరి 3, 2010న సోనీ మ్యూజిక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించాయి. ఎందరినుంచో ప్రశంసలందుకున్న ఏ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమా ద్వారా తన తొలి తెలుగు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం యొక్క కలెక్టరు ఎడిషన్ నవంబర్ 13, 2010లో విడుదలైంది. అందులో 3 కొత్త పాటలను జతచేసారు. ఈ సినిమా పాటలనే హిందీ, తమిళ వర్షన్లలో వాడారు. ఆయా భాషల్లో కూడా ఈ పాటలకు మంచి ఆదరణ లభించింది.
 
'''ఫిబ్రవరి 3, 2010న విడుదలైన పాటలు'''
పంక్తి 91:
| ''ముమెంట్స్ ఇన్ కేరళ'' || ప్రభాకర్ || 2:40
|}
 
==పురస్కారాలు==
* [[నంది పురస్కారాలు]]
** ఉత్తమ చిత్రానువాదం - [[గౌతమ్ మీనన్]]
** [[నంది ఉత్తమ సంగీతదర్శకులు|ఉత్తమ సంగీత దర్శకుడు]] - [[ఏ.ఆర్.రెహ్మాన్]]
** [[నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణులు|నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణి]] - చిన్మయి (సమంత కు)
** స్పెషల్ జ్యూరీ - [[సమంత]]
* దక్షిణ భారత ఫిలింఫేర్ పురస్కారాలు
** ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఏ.ఆర్.రెహ్మాన్]]
** ఉత్తమ నూతన నటి - [[సమంత]]
** ఉత్తమ చాయాగ్రాహకుడు - మనోజ్ పరమహంస
** ఉత్తమ పాటల రచయిత - [[అనంత శ్రీరామ్]] (వింటున్నావా, ఈ హృదయం పాటలకు)
* సిని"మా" అవార్డ్స్
** ఉత్తమ దర్శకుడు - [[గౌతమ్ మీనన్]]
** ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఏ.ఆర్.రెహ్మాన్]]
** ఉత్తమ నూతన నటి - [[సమంత]]
** ఉత్తమ చాయాగ్రాహకుడు - మనోజ్ పరమహంస
* జీ తెలుగు అవార్డ్స్
** ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఏ.ఆర్.రెహ్మాన్]]
** ఉత్తమ నేపధ్య సంగీత దర్శకుడు - [[ఏ.ఆర్.రెహ్మాన్]]
** ఉత్తమ పాటల రచయిత - [[అనంత శ్రీరామ్]]
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు