తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==విద్యుత్ టెలిగ్రాఫ్==
[[స్కాట్లండ్]] వైద్యుడు చార్లెస్ మారిసన్ విద్యుత్తు ద్వారా సంకేతాలను ప్రసారం చేయచచ్చునని 1753 లోనే సూచించాడు. ఈ పద్ధతి లోనే కొన్ని ప్రయోగాలు జరిగాయి కూడా. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియనిప్రక్రియను ఉపయోగించి టెలిగ్రాఫ్ చేస్తే, హైడ్రోజన్, ఆక్సినజ్ఆక్సిజన్ ఉత్పత్తి అవుతాయి. వోల్టా విద్యువిద్యుత్ ఘటాలలో రెందు డజన్ల లోహం చీలలని వాడాడు. ఒక్కొక్క చీల ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ప్రసారిణి వద్ద వోల్టా ఘటాలు రెండు డజన్ల చీలలు ఉంటాయి. ఒక గాజు పాత్రలో ఆసిడ్ కలిపిన నీళ్ళు గ్రాహకంగా పనిచేస్తుంది. ఇందులో కూడా 24 లోహపు చీలలు ఉంటాయి. ప్రసారిణిలో ఉండే చీలలను గ్రాహకం లో ఉండే చీలలతో 24 తీగలు కలుపుతాయి. ప్రసారిణి వద్ద ఒక్కొక్క అక్షరాన్ని సూచించే చీలను వోల్టా ఘటానికి కలిపితే గ్రాహకంలో చీలవద్ద హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ గాలి బుడగల రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఏ ఏ చీలల వద్ద ఇలా గాలి బుడగలు బయలు దేరతాయో వాటి ఆధారంగా సందేశాల్ని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి కాస్త క్లిష్టమైనప్పటికీ బాగానే పనిచేసింది.
ఒక్ లోహం తీగలో విద్యుత్తు ప్రవహించినపుడు, దానికి దగ్గరగా ఉండే అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతున్నదని కోపన్కోపెన్ గేగన్హేగెన్ లో ఫొఫెసర్ [[ఆయిర్‍స్టెడ్]] కనుక్కోవటం టెలిగ్రాఫ్ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు కొత్త బాట చూపింది. గాటింజన్ వేధశాల(objervatory) డైరక్టర్ గా పని చేస్తున్న ఫ్రీడిచ్ గాన్ మ్యూనిచ్ లో సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ పరికరాన్ని చూచి, చాలా ప్రభావితుడై ఈ విభాగంలో కృషి చేయడం ప్రారంభించాడు. గాటింజన్గొటింజన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేస్తున్న వెబర్తోవెబర్ తో కలిసి వేధశాల నుంచి భౌతిక శాస్త్ర ప్రయోగశాల వరకు సుమారు రెండు మైళ్ళ దూరం తెలిగ్రాఫ్ తీగలను సంధించాడు. గ్రాహకంలో అయస్కాంత సూచికకు బదులు ఇనుప బద్దని వాడారు. ప్రసారిణి నుంచి వచ్చే తీగలో విద్యుత్తు మారినప్పుడల్లా గ్రాహకంలోని ఇనుప బద్దలో కదలికలు ఏర్పడతాయి. దీనికి ఓ చిన్న అద్దం అతికించబడి ఉంటుంది. అద్దానికి ముందు భాగంలో టెలిస్కోప్, స్కేలు ఉంటాయి. టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుపబద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో చూచినప్పుదుచూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుప బద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్క్ఫ్హ్టెలిస్కోప్ లో అపవర్తనం ఏర్పడుతుంది. ఇలాంటి అపవర్తనాలలో అక్షరాలను సూచించెసూచించే కోడ్ ని శాస్త్రజ్ఞులిద్దరూ తయారుచేసుకున్నారు.
 
వైజ్ఙానిక విషయాలను పరస్పరం అందించుకునే ఉద్దేశ్యముతో ఈ ఏర్పాటు చేసినప్పటికీ, గణనీయమైన దూరానికి సందేశాలను పంపే మొదటి విద్యుత్ టెలిగ్రాఫ్ పరికరం ఇదే అని చెప్పవచ్చు. '''మైకెల్మన్ వస్తున్నాడు ''' అనెఅనే వార్తను వాళ్ళు తొలిసారిగా ఈ పరికరం ద్వారా పంపగలిగారు. పరికరాన్ని అమర్చడంలో మైకెల్మన్ అనే మెకానిక్ శాస్త్రజ్ఞులకు తోడ్పడ్డాడు. ఈ సందేశాన్ని 40 అనువర్తనాలద్వారా పంపటం జరిగినది.
కొద్దిమంది శాస్త్రజ్ఞులకు తప్ప ఈ పరికరం నిర్మాణం అజ్ఞాతంగానే ఉందిఉండి పోయింది. దీన్ని విస్తృత ప్రాతిపదికపై అభివృద్ధి చేయాలన్న ఆలోచన వాళ్ళకెందుకో తట్టలేదు. కానీ మానవ శరీరంలో నాడీ వ్యవస్థ లాగా, ప్రపంచ దేశాలన్నింటినీ రైల్వే పట్టాలతోను, టెలిగ్రాఫ్ తీగలతోనూ కలపగలిగితే దేశాల మధ్య దూరం తగ్గడమే కాకుండా మెరుపు తీగ వేగంతో వార్తల్ని అందజేయవచ్చని వెబర్ ఒకప్పుడు మనసులో అనుకున్నాడట.
ఒకప్పుడు తన వద్ద చదువుకున్న స్టీన్ హీల్ ని నిత్యజీవితంలో ఉపయోగపడేలా టెలిగ్రాఫ్ విధానాన్ని మెరుగుపరచాలని గాస్ సలహా యిచ్చాడు. ఇనపఇనుప బద్దకు బదులుగా స్టీన్ హీల్ రెండు అయస్కాంత సూచికలను వాడి, వాటిద్వారా రెండు కలాలు కదిలేలా అమర్చాడు. కదులుతున్న కాగితం చుట్టపై ఈ కలాల వల్ల చుక్కలు ఏర్పడతాయి. 1837 లో ఈ టెలిగ్రాఫ్ విధానం మ్యూనిచ్ లో రాయల్ అకాడమీ, వేధశాలల మధ్య ఏర్పాటయింది. ఇంతలో న్యూరెంబర్గ్, ఫర్త్ నగరాల మధ్య రైల్వే మార్గం పక్కనే టెలిగ్రాఫ్ తీగలను అమర్చే పని స్టీన్ హీల్ కి అప్పగించబడింది.
ఒక తీగను మాత్రమే వాడి, విద్యుత్ వెనక్కి రావటానికి రైలు పట్టాలనే వినియోగించవచ్చునని స్టీల్ హీల్ మొదట్లో అనుకున్నాడు. కానీ ఇది కుదరలేదు. ప్రయోగాలు చేస్తున్నప్పుడు భూమి ఉత్తమ విద్యుద్వాహకంగా పనిచేస్తుందని స్టీన్ హీల్ కనుగొన్నాఅడుకనుగొన్నాడు. ప్రసారిణి, గ్రాహకం రెండిటినీ వేరు వేరు లోహం బద్దలకు సంధించి, వాటిని తడిగా ఉన్న భూమిలోకి జొనిపితే రెండో తీగ అవసరం లేకుండ భూమి ద్వారా ఇవి సంధించబడతాయి.
మ్యూనిచ్ లో రష్యా రాయబారి కార్యాలయ్ంకార్యాలయం ఉండేది. అందులో పాల్ షిల్లింగ్ అనే అధికారి పనిచేస్తుండేవాడు. ఇతనికి విజ్ఞానశాస్త్రంలో అభిరుచి ఎక్కువ. సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ నమూనాని, ఇతడు ఉదార భావాలు కలిగిన వాడైనప్పటికీ, వర్తావార్తా ప్రసార సౌకర్యాలు అభివృద్ధి చెందితే తన నిరంకుశ అధికారాలు దెబ్బతింటాయని భయపడి టెలిగ్రాఫ్ తీగలను అమర్చడం గానీ, దాన్ని గురించి వైజ్ఞానిక పత్రికల్లో రాయడం గానీ చేయరాదని షిల్లింగ్ ని ఆదేశించాడు.
 
===కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి===
పంక్తి 31:
[[File:Cooke and Wheatstone electric telegraph.jpg|thumb|160px|right|Cooke and Wheatstone's electric telegraph]]
కానీ షిల్లింగ్ మాత్రం వ్యక్తిగత అభిరుచిని వదులుకోలేక ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. 5 అయస్కాంత సూచికల తో అతడు ఓ నమూనాని తయారుచేసి 1835 లో బాన్ నగరంలో జరిగిన సైన్సు కాంగ్రెస్ సదస్సులో ప్రదర్శించాడు. దీన్ని గురించి క్షున్నంగాక్షుణ్ణంగా తెలుసుకున్న విలియం కుక్ లండన్లండను కింగ్ కళాశాల లో ఆచార్యుడుగా పనిచేస్తున్న వీట్ స్టన్ తో కలిసి పరిశోధనలు ప్రారంభించాడు. లండన్-బ్లాక్ వాల్ రైలు మార్గం వెంబడి వీళ్ళీద్దరూవీళ్లిద్దరూ తొలిసారిగా ఇంగ్లండ్ లో టెలిగ్రాఫ్ తీగల్ని అమర్చారు. ఇది విజయవంతం కావటంతో రైల్వే అధికారులు పొడింగ్డన్, స్లో నగరాల మధ్య 19 మైళ్ళ పొడవునా టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించి ఇది ఎలా పనిచేస్తుందో వచ్చి చూడాలని ప్రజల్ని ఆహ్వానించారు. తీగలతో, అయస్కాంత సూచికలతో ఆడుకుంటున్న ఆపరేటర్ ల లీలలను గమనించడం తప్ప ఈ కొత్త వింతను ఏం చేసుకోవాలో ప్రజలకు పాలుపోలేదు. 1845 జనవరుజనవరి ఒకటో తేదీన జరిగిన ఓ సంఘటన వాళ్ళలో సంచలనం కలిగించింది.
పాడింగ్టన్ లో పనిచేసే ఆపరేటర్ కి టెలిగ్రాఫ్ యంత్రం ద్వారా ఈ వార్త అందించబడింది. -- "సాల్ఠిల్సాల్టిల్ లో ఓ హత్య ఇప్పుడే జరిగింది. హంతకుడుగా అనుమానింపబడ్డ వ్యక్తి స్లో నుంచి ఉదయం 7.42 సమయానికి మొదటి తరగతి పెట్టెలో లండన్ కి బయలుదేరాడు. గోదుమరంగుగోధుమరంగు కోటు కాళ్ళదాకా ధరించి, అతడు రెండో పెట్టెలో ప్రయాణం చేస్తున్నాడు."
ఆపరేటర్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళీ విషయం తెలియజేశాడు. పాడింగ్ టన్ స్టేషన్ లోకి రైలు వచ్చేసరికి మామూలు దుస్తులు ధరించిన ఇద్దరు పోలీసు అధికారులు సిద్ధంగా నిలబడి హంతకుణ్ణి గుర్తించి అరెస్టు చేయగలిగారు. కోర్టులో జరిగిన విచారణ అందరిలోనూ ఉత్కంఠ లేపింది. టెలిగ్రాఫ్ సౌకర్యం వల్లనే హంతకుణ్ణి పట్టుకోగలిగామని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. "టెలిగ్రాఫ్ తీగలే ముద్దాయిని ఉరి తీశాయి" -- అని లండన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకున్నారు.
ఆపరేటర్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళీవెళ్లి విషయం తెలియజేశాడు. పాడింగ్ టన్ స్టేషన్ లోకి రైలు వచ్చేసరికి మామూలు దుస్తులు ధరించిన ఇద్దరు పోలీసు అధికారులు సిద్ధంగా నిలబడి, హంతకుణ్ణిహంతకుడిని గుర్తించి, అరెస్టు చేయగలిగారు. కోర్టులో జరిగిన విచారణ అందరిలోనూ ఉత్కంఠ లేపింది. టెలిగ్రాఫ్ సౌకర్యం వల్లనే హంతకుణ్ణిహంతకుడిని పట్టుకోగలిగామని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. "టెలిగ్రాఫ్ తీగలే ముద్దాయిని ఉరి తీశాయి" -- అని లండన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకున్నారు.
 
==శామ్యూల్ మోర్స్==
[[File:Samuel Morse 1840.jpg|100px|left|thumb|శామ్యూల్ మోర్స్]]
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు