తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
==మహా సముద్రాలలో టెలిగ్రాఫ్ తీగలు==
[[File:1891 Telegraph Lines.jpg|right|thumb|333px|Major telegraph lines in 1891]]
అనేక యూరప్యూరపు దేశాలు మోర్స్ టెలిగ్రాఫ్ విధానాన్ని ఆమోదించాయి. హాంబర్గ్, కక్స్ హావన్ మధ్య తొలిసారిగా 1848 లో టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించబడింది. మూడేళ్ళ తరువాత ఇంగ్లీషు ఛానెల్ లో టెలిగ్రాఫ్ తీగలు అమర్చ బడ్డాయి. 1858 లో ఇంగ్లండ్ శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ అధ్వర్యంలో [[బ్రిటన్]], [[అమెరికా]] దేశాల మధ్య టెలిగ్రాఫ్ సంబంధాలు నెలకొల్పబడ్డాయి. 1872 లో మోర్స్ చనిపోయే నాటికి ప్రపంచమంతటా టెలిగ్రాఫ్ సౌకర్యం విస్తరిల్లింది. అతడు సృషించిన కొత్త భాష అనేక దేశాల టెలిగ్రాఫ్ కార్యాలయాల్లో ప్రతిధ్వనించసాగింది.
 
==వైర్‍లెస్ టెలిగ్రాఫ్==
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు