తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
 
==వైర్‍లెస్ టెలిగ్రాఫ్==
[[నికోలా టెస్లా]] మరియు మరికొంతమంది శాస్త్రజ్ఞులు,ఆవిష్కర్తలు 1890 సంవత్సర ప్రారంభంలో [[వైర్‍లెస్ టెలిగ్రాఫ్]], రాడియో టెలిగ్రాఫ్ లేదా [[రేడియో]] యొక్క ఉపయోగములను తెలియజేశారు. [[అలెగ్జాండర్ స్టెపనోవిచ్ పోవోవ్]] తాను రూపొందించిన కాంతి శోధకం తో కూడిన వైర్‍లెస్ గ్రాహకమును ప్రదర్శించాడు.<ref>{{cite book
|title=Radar Origins Worldwide: History of Its Evolution in 13 Nations Through World War II
|edition=
పంక్తి 90:
|url=http://books.google.com/books?id=Zup4V2wSZtMC}}, [http://books.google.com/books?id=Zup4V2wSZtMC&pg=PA278 Extract of page 278]
</ref>
1895 మే 7 న తాను రూపొందించిన తంతిలేని గ్రాహకం(Wireless receiver) ని విలేకరుల సమావేశంలో గర్వంగా ప్రదర్శించాడు.ఇది 30 అడుగుల స్థంబమునకుస్తంభమునకు తగిలించబడి సంకెతాలనుసంకేతాలను వృద్ధిచేస్తుంది. ఆ విలేకరులలో ఒకరు తుపానులో కూడా ఈ లోహపు కడ్డీని ఉంచడం మంచి ఆలోచనేనా అని అడిగినపుడు ఇది చాలా మంచిది అని సమాధానమిచ్చాడు. మెరుపుల తో కూడిన పిడుగు తగిలిన తర్వాత కూడా తన ఆవిష్కరణ మెరుపులను గుర్తిస్తుందని గర్వంగా ప్రకటించాడు.
 
1895 లో [[ఫ్రాన్స్]] లో [[ఆల్బెర్ట్ టర్‍పైన్]] అనే శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం మరియు గ్రహించడం చేశాడు..<ref name="dspt">{{cite web |url=http://dspt.club.fr/TURPAIN.htm|title=Raconte-moi la radio: Albert TURPAIN|accessdate=2009-05-07|work=Pierre Dessapt}}</ref>
 
[[File:Post Office Engineers.jpg|thumb|Post Office Engineers inspect [[Marconi Company|Marconi]]'s equipment on Flat Holm, May 1897]]
1897 ,[[మే 17]] న [[ఇటలీ]] లో [[మార్కోనీ]] అనే శాస్త్రజ్ఞుడు6శాస్త్రజ్ఞుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్ తపాలా కార్యాలయ ఇంజనీరు యొక్క సహకారంతో మొదటి వైర్‍లెస్ సంకేతాలను నీటి పైనుండి లివర్‍నాక్ నుండి వేల్స్ వరకు ప్రసారం చేయించాడు.<ref>{{cite web |url=http://www.bbc.co.uk/wales/southeast/sites/flatholm/pages/marconi.shtml |title=Marconi: Radio Pioneer |accessdate=2008-04-12 |work=BBC South East Wales }}</ref>
ఇటలీ ప్రభుత్వము దీనిపై శ్రద్ధ కనబరచక పోవటంతో 22 యేండ్ల ఆవిష్కర్త తాను రూపొందించిన తంతి విధానాన్ని(టెలిగ్రాఫీ) బ్రిటన్ కు తీసుకుని వెళ్ళి అచట జనరల్ తపాలా కార్యాలయం యొక్క ఛీఫ్ ఇంజనీర్ అయిన [[విల్లియం ప్రీస్]] ను కలిశాడు. 34 మీటర్ల పొడవు గల రెండు స్థంబములస్తంభముల ను లీవెన్ హాక్ మరియు ప్లాట్ హోం ల వద్ద నిలపడం జరిగినది. లీవిన్ హాక్ వద్ద గ్రాహకం కలిగిన 30 మీటర్ల స్థంబముపైస్తంభముపై స్థూపాకార మూత జింకు తో మరియు శోధకం విద్యుద్బందకవిద్యుద్బంధక రాగితీగతో ఉంచడం జరిగినది. ఫ్లాట్ హోం వద్ద ప్రసారం యొక్క వ్యవస్థ [[రుహ్ం కాఫ్ కాయిల్]] మరియు ఎనిమిది బ్యాటరీలతో కూడినట్లు అమర్చాడు. మే నెల 11,12 తేదీల లో జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ మే 13 న లీవెన్ హాక్ వద్ద నిలకొల్పిన స్తంబంస్తంభం ఎత్తును 50 మీటర్ల ఎత్తుకు పెంచినపుడు మోర్స్ కోడ్ లో గల సంకేతాలు స్పష్టంగా గ్రహింపబడినవి. మొదటి సందేశం --" నీవు సిద్ధంగా ఉన్నావా"--("ARE YOU READY");
 
1898 లో తంతి రహిత ప్రసారాన్ని [[పోపోవ్]] అనే శాస్త్రజ్ఞుడు నేవల్ కేంద్రం నుండి యుద్ధ నౌకకు విజయవంతంగా పంపించగలిగారుపంపించగలిగాడు.
 
1900 లో రష్యా సముద్ర తీర రక్షక నౌక "జనరల్ అడ్మిరల్ గ్రాఫ్ ఆప్రాక్‍సిన్" యొక్క సిబ్బంది తీరంనుండి వెళ్ళీనవెళ్లిన జాలరివాళ్ళ ను గల్ఫ్ ఆఫ్ ఫిన్‍లాండ్ వద్ద రక్షించగలిగారు. దీనికి కారణం [[హాగ్‍లాండ్ ద్వీపం]] మరియు [[రష్యా]] లోని కోట్కా లోని నావల్ బేస్ కు మధ్య జరిగిన టెలిగ్రాం ల బదిలీవలన. ఈ రెండు కేంద్రాలలో కూడ పోపోవ్ యొక్క సూచనల ప్రకారం తంతి రహిత ప్రసారం యేర్పాటు చేయబడినది.
 
1900 లో రష్యా సముద్ర తీర రక్షక నౌక "జనరల్ అడ్మిరల్ గ్రాఫ్ ఆప్రాక్‍సిన్" యొక్క సిబ్బంది తీరంనుండి వెళ్ళీన జాలరివాళ్ళ ను గల్ఫ్ ఆఫ్ ఫిన్‍లాండ్ వద్ద రక్షించగలిగారు. దీనికి కారణం [[హాగ్‍లాండ్ ద్వీపం]] మరియు [[రష్యా]] లోని కోట్కా లోని నావల్ బేస్ కు మధ్య జరిగిన టెలిగ్రాం ల బదిలీవలన. ఈ రెండు కేంద్రాలలో కూడ పోపోవ్ యొక్క సూచనల ప్రకారం తంతి రహిత ప్రసారం యేర్పాటు చేయబడినది.
==టెలిగ్రాఫ్ వ్యవస్థలో మార్పులు==
మోర్స్ విధానాన్ని [[అమెరికా]] లో [[థామస్ అల్వా ఎడిసన్]], [[జర్మనీ]] లో [[వెర్నర్ సీమెన్స్]], [[ఇంగ్లండ్]] లోఅయన సోదరుడు విల్లియం మెరుగుపరచారు. అతని మరో సోదరుడు కార్ల్ కృషి వల్ల [[రష్యా]] లో టెలిగ్రాఫ్ పట్ల వుండే అపోహలు వైదొలిగాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తమ రాజభవనానికి మాత్రం టెలిగ్రాఫ్ సౌకర్యాన్ని కల్పించడానికి జార అనుమతి ఇచ్చాడు. కానీ తీగలు బయటి నుంచి ఎవరికీ కనబడరాదన్న షరతును విధించాడు. [[కార్ల్ సీమెన్స్]] అతని అభీష్టం మేరకు నీటి గొట్టాల పక్క న తీగ అమర్చాడు. దీంతో ప్రభావితుడైన జార్ రష్యా అంతటా టెలిగ్రాఫ్ తీగల ఏర్పాటుకు అంగీకరించాడు.
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు