శ్యామయ్య అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''శ్యామయ్య అయ్యంగార్''' హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ వద్ద పని చేసిన మంత్రి. ఇతను [[టిప్పు సుల్తాన్]] వద్ద సమాచార మరియు రక్షక భట (పోలీస్) శాఖ మంత్రిగా పని చేశాడు. ఇతను టిప్పు సుల్తాన్ కి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించాడనే అనుమానంతో టిప్పు సుల్తాన్ ఇతన్ని గుడ్డివాడిని చేశాడు. టిప్పు సుల్తాన్ కి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినది మీర్ సాదిక్. ప్రమాదవశాత్తు టిప్పు సుల్తాన్ మీర్ సాదిక్ ని కాకుండా శ్యామయ్యని అనుమానించడం జరిగింది.
[[వర్గం:మైసూరు రాజ్యము]]
[[వర్గం:కర్ణాటక ప్రజలు]]
[[వర్గం:కర్ణాటక]]
|