"రామా చంద్రమౌళి" కూర్పుల మధ్య తేడాలు

243 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
→‎రచనలు: వికీకరణ చేయబడింది
(వికీకరణ మూస చేర్చబడింది)
(→‎రచనలు: వికీకరణ చేయబడింది)
 
==రచనలు==
ఇప్పటి వరకు 192 కథలు, 18 నవలలు, ఎనిమిది కవిత్వ సంపుటాలు, ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు, శాస్త్రీయ విద్యా విషయక వ్యాసాలు, ఇంజినీరింగ్‌ పాఠ్యగ్రంథాలు రాశారు. వీరి ద్విభాషా సంకలనం (ఇంగ్లిష్‌, తెలుగు) అమెరికాలో 2006లో జరిగిన ఆటా సభల్లో ఆవిష్కరించబడింది.
 
===నవలలు===
వీరి నవలలు : శాపగ్రస్తులు, చారునీళ్లు, ప్రవాహం, శాంతివనం, తెలిసిచేసిన తప్పు, అమృతం తాగిన రాక్షసులు, వక్రరేఖలు చదరంగంలోని మనుషులు, పిచ్చిగీతలు, రాగధార, నిన్ను నువ్వు తెలుసుకో, పొగమంచు, మజిలీ, దారితప్పిన మనుషులు, ఎడారిలో చంద్రుడు, ఎక్కడనుండి ఎక్కడికి? మొదలగునవి రాసారు.
ఈ క్రింద సూచనాప్రాయంగా కొన్ని నవలలు ఇవ్వబడ్డాయి.
 
*శాపగ్రస్తులు
కథాసంపుటాలు: 'తెగిన చుక్కలు', [http://beditor.com/telugu-stories/33-raama-chandramouli-sadharanam 25 ఏళ్లనాటి 25 కథలు], జననబీభత్సం- మరణ సౌందర్యం అనే 3 కథా సంపుటాలు ప్రచురించారు.
*చారునీళ్లు
కవితా సంపుటాలు: దీపగ్ని (1971), శిలలు వికసిస్తున్నాయి (1979), స్మృతిధార (1984) ఎటు? (2004) కిటికీ తెరిచిన తర్వాత (2006) ద్విభాషా సంకలనం (ఇంగ్లిష్‌, తెలుగు) (ఆటా సభల్లో అమెరికాలో 2006లో ఆవిష్కరించబడింది)
*ప్రవాహం
అంతర్ధహనం, ఒకే దేహం... అనేక మరణాలు, మూడు స్వప్నాలు ఒక మెలకువ (సంయుక్తంగా) వంటి విశిష్టమైన కవితా సంపుటాలను వెలువరించి ఎందరికో మార్గదర్శకులుగా నిలిచారు.
*శాంతివనం
ఇంజినీరింగ్‌ పాఠ్యపుస్తకాలు: 1. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, 2. డిజైన్‌ ఆఫ్‌ మెకానిక్‌ ఎలక్ట్రానిక్స్‌ 3. ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, 4. ఇంజినీరింగ్‌ మెటాలజీ, 5. సాలిడ్‌ మెకానిక్స్‌ తదితర పుస్తకాలు రచించారు
*తెలిసిచేసిన తప్పు
*అమృతం తాగిన రాక్షసులు
*వక్రరేఖలు చదరంగంలోని మనుషులు
*పిచ్చిగీతలు
*రాగధార
*నిన్ను నువ్వు తెలుసుకో
*పొగమంచు
*మజిలీ
*దారితప్పిన మనుషులు
*ఎడారిలో చంద్రుడు
*ఎక్కడనుండి ఎక్కడికి?
===కథాసంపుటాలు===
*తెగిన చుక్కలు',
*[http://beditor.com/telugu-stories/33-raama-chandramouli-sadharanam 25 ఏళ్లనాటి 25 కథలు]
*జననబీభత్సం
*మరణ సౌందర్యం
===కవితా సంపుటాలు===
*దీపగ్ని (1971)
*శిలలు వికసిస్తున్నాయి (1979)
*స్మృతిధార (1984)
*ఎటు? (2004)
*కిటికీ తెరిచిన తర్వాత (2006)
* అంతర్ధహనం
*ఒకే దేహం... అనేక మరణాలు
*మూడు స్వప్నాలు ఒక మెలకువ (సంయుక్తంగా)
===ఇంజినీరింగ్‌ పాఠ్యపుస్తకాలు===
# ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌
# డిజైన్‌ ఆఫ్‌ మెకానిక్‌ ఎలక్ట్రానిక్స్‌
# ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌
# ఇంజినీరింగ్‌ మెటాలజీ
# సాలిడ్‌ మెకానిక్స్‌
 
==పొందిన పురస్కారాలు==
1,488

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/838918" నుండి వెలికితీశారు