సపోటా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q14959 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
'''సపోటా''' (''Sapodilla'' - ''Manilkara zapota''), ఒక [[సతత హరితం|సతత హరితమైన]] [[చెట్టు]]. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. [[భారత ఉపఖండం]], [[మెక్సికో]] ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను [[పండు|పండ్ల]]కోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు [[ఫిలిప్పీన్స్]]‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు.
[[దస్త్రం:Sapodilla fruit.jpg|thumb|left|ఇంకా పండని సపోటా కాయ]]
 
[[దస్త్రం:ManilZapot 060416 4939 rwg.jpg|thumb|left|సపోటా చిన్న పిందెలు, పూత.]]
సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది.
(gummy [[:en:latex|latex]] called [[:en:chicle|chicle]].) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి alternate, elliptic to ovate, 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, with an entire margin. తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి.
Line 28 ⟶ 26:
 
సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు [[గింజ]]లు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో [[:en:saponin|సపోనిన్]] అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది [[:en:tannin|tannin]] లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.
 
 
సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. [[పూవు]]లు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి.
[[దస్త్రం:Chikoo.JPG|thumb|left|సపోటాలు]]
[[దస్త్రం:GNTsapota1.jpg|thumb|left|[[గుంటూరు]]లో సపోటా పళ్ళ అమ్మకం.]]
 
 
 
ఇదివరకు సపోటా (Sapodilla)ను ''Achras sapota'' అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (''sawo'') అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో ''hồng xiêm'' (''xa pô chê'') అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో ''లమూత్'' (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో ''níspero'' అని, క్యూబా వంటి చోట్ల ''nípero'' అని, Kelantanese Malayలో "sawo nilo" అంటాఱు..
==చిత్రమాలిక==
 
<gallery>
[[దస్త్రం:Sapodilla fruit.jpg|thumb|left|ఇంకా పండని సపోటా కాయ]]
[[దస్త్రం:ManilZapot 060416 4939 rwg.jpg|thumb|left|సపోటా చిన్న పిందెలు, పూత.]]
[[దస్త్రం:Chikoo.JPG|thumb|left|సపోటాలు]]
[[దస్త్రం:GNTsapota1.jpg|thumb|left|[[గుంటూరు]]లో సపోటా పళ్ళ అమ్మకం.]]
దస్త్రం:Sapota tree with fruits.JPG|సపోటా చెట్లో సపోట పండ్లు.వనస్తలిపురంలో తీసిన చిత్రం
</gallery>
 
== బయటి లింకులు, వనరులు ==
పంక్తి 46:
[[వర్గం:పండ్ల చెట్లు]]
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/సపోటా" నుండి వెలికితీశారు