సూపర్ స్టార్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 7 interwiki links, now provided by Wikidata on d:q1209526 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Britney Spears.jpg|thumb|American entertainer [[Britney Spears]], who has been dubbed the "Princess of Pop," is widely regarded as one of the world's most known superstars.]]
విస్తృతంగా ప్రచారం పొందిన [[ప్రముఖుడు|ప్రముఖుడిని]] అతని యొక్క ప్రముఖ స్థాయిని గుర్తించడానికి ఆ ప్రముఖుని యొక్క పేరుకు ముందు సూపర్ స్టార్ అనే పదమును ఉపయోగించడం జరుగుతుంది. సినినటులు, నటీమణులు, సంగీతకారులు, క్రీడాకారులు మరియు మీడియా ఆధారిత వృతులకు సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులను గౌరవసూచకంగా లేక ప్రజాబిరుదుగా సూపర్ స్టార్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు తెలుగు సిని పరశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ, తమిళ సిని పరిశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్, హింది సినిపరిశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం సూపర్ స్టార్ తో పాటు మెగాస్టార్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి.
 
 
 
[[వర్గం:పదజాలం]]
[[వర్గం:ఆంగ్ల పదజాలం]]
[[వర్గం:బిరుదములు]]
"https://te.wikipedia.org/wiki/సూపర్_స్టార్" నుండి వెలికితీశారు