శరదృతువు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7489355 (translate me) |
కొంత సమాచారం చేర్చాను. |
||
పంక్తి 1:
శరదృతువు అంటే ఆశ్వయుజ, కార్తీక మాసములు. మంచి వెన్నెల కాయు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శరదృతువు.
==కాలం==
శరత్కాలం - ఆకురాలు కాలం
==హిందూ చాంద్రమాన మాసములు==
[[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజం]] మరియు [[కార్తీకమాసము|కార్తీకం]]
==ఆంగ్ల నెలలు==
[[సెప్టెంబర్]] 20 నుండి [[నవంబర్]] 20 వరకు
==లక్షణాలు==
తక్కువ ఉష్ణోగ్రతలు, 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
==పండగలు==
[[నవరాత్రి]], [[విజయదశమి]], [[దీపావళి]], [[శరద్ పూర్ణిమ]], [[బిహు]], [[కార్తీక పౌర్ణమి]],
==ఇవి కూడా చూడండి==
Line 21 ⟶ 33:
==బయటి లింకులు==
[[వర్గం:కాలమానాలు]]
|