శిశిర ఋతువు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7499088 (translate me)
కొంత సమాచారం చేర్చాను.
పంక్తి 1:
'''శిశిర ఋతువు''' అంటే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలం. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శిశిరఋతువు.
{{తొలగించు|విషయం సంగ్రహం}}
శిశిరఋతువు అంటే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాలును కాలం.
 
==కాలం==
[[శీత కాలము]]
 
==హిందూ చాంద్రమాన మాసములు==
[[మాఘమాసము|మాఘం]] మరియు [[ఫాల్గుణమాసము|ఫాల్గుణం]]
 
==ఆంగ్ల నెలలు==
[[జనవరి]] 20 నుండి [[మార్చి]] 20 వరకు
 
==లక్షణాలు==
చాలా చల్లగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో సూర్యరశ్మి సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల క్రిందకు వెళ్లవచ్చు. ఈ సీజన్ ఉష్ణమండలీయ మరియు ఉప ఉష్ణమండలీయ ప్రాంతాల్లో టిపికల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో ఉష్ణ మండల ప్రాంతాలలో చెట్లు వాటి ఆకులను రాల్చుతాయి. ఆకురాలుట సమశీతోష్ణ ప్రాంతాలకు విరుద్ధంగా ఉంటుంది, అక్కడ సెప్టెంబర్ ప్రారంభంలో ఆకులు రాలుతాయి.
 
==పండగలు==
[[వసంత పంచమి]], [[శివరాత్రి]], [[హోళీ]]
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శిశిర_ఋతువు" నుండి వెలికితీశారు