కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
*వీటిలో స్వస్తి,భద్రతకు సంబంధించినకథ.రాజకీయనాయకులకు,ఫ్యాక్షనిస్టులకు అనుక్షణం కంటికిరెప్పలా కాచుకొనివుండే అంగరక్షకులు(గన్‌మెన్)ల వ్యక్తిగత రక్షణ గురించి వ్రాసినకథ.రాజకీయనాయకులక్,ఫ్తాక్షనిస్టుల ప్రాణాలకు గన్‌మెన్ల ప్రాణాలడ్దు.మరి!గన్‌మెన్ల ప్రాణాలకెవ్వరు అడ్దు? ప్రాణాలు పోతే వారికుటుంబాలకెవ్వరుదిక్కు!.తమ కుటుంబపోషణార్ధమై, ప్రాణాలను పణంగా బెట్టి బ్రతకవలసినదేనా?
*మాయపొరలు హింసను గురించి తార్కికంగా ఆలోచించేకథ.హింస అనేది మానవ స్వాభావంలోనే పుట్టుకతోనే వుందా?కులం,రాజకీయభావజాలం అసలు హింసకు కారణాలుకావని,అసలు కారణం ఆర్థికమేనని కుండబద్దలుకొట్టినట్లు తేల్చి చెప్పుతున్నది.
*పొడినిజం-ఇది నీటి తడిని గురించినకథ.రెండు కథల ఆధారంగా రాయలసీమలోని నేటి దుస్థితిని తెలియచేసిన కథ.చక్కని లోతైన భావంవున్నకథ.శిల్పసామర్త్ధ్యంతో కథా వస్తువు విసృతి పెంచిన కథ