కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
*పొడినిజం-ఇది నీటి తడిని గురించినకథ.రెండు కథల ఆధారంగా రాయలసీమలోని నేటి దుస్థితిని తెలియచేసిన కథ.చక్కని లోతైన భావంవున్నకథ.శిల్పసామర్త్ధ్యంతో కథా వస్తువు విసృతి పెంచిన కథ.సీమలో పండేభూ ములున్నాయి.కాని భూములను తడిపే నీరే అందుబాటులో లేదు.సీమ కిప్పుడు ఒక అపరభగీరథుడు కావాలీ?
*విరూపం-అనేలార్థలకథ్.అభివృద్ధి అంటే ఏమిటి?.ఇదే ఈ కథలోని ప్రధాన కథావస్తువు.రాయలసీమ లోని వ్యవసాయభూములు పరిశ్రమలకు ముడిసరుకుగా మారితే,వారిపొలాలలో పుట్తిన పరిశ్రమలలో రైతులు దిన కూలీలగా మారితే,తరువాత ఏర్పడే పరిణామలవిశ్లేషణ యే ఈ కథలోని మూలవస్తువు.
*అమ్మవారినవ్వు-ఈ కథలో వర్ణించిన మతాతీతమైన చెలిమి ఒక్కటే ఈ దేశాన్ని పట్తి పీడిస్తున్న జాతి సమస్యకు పరిస్క్రారము.పువ్వులతో మొదలై,నవ్వులతో అంతమైన కథ.మంచి భావుకతా,నిర్మానచాతుర్యమున్ననిర్మాణ చాతుర్యమున్న కథ.
*ముఖదర్శనము-ఇది పాతకథా వస్తువు.భర్యపోయిన స్త్రీని వితంతువుగా చెయ్యడం,ఇందులోని కధాంశం.వితంతువుగా చెయ్యునప్పుడు,ఆమె పొందే మనసిక క్షోభ వర్ణాణాతీతమైనది,ఆటవీకమైనది.
 
*వాల్మికీ-చిన్నకథ.రచయిత చెప్పదలచుకున్నది,పాఠకులకు అందలేదేమోననిపిస్తుంది కథ చదివాకా.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]