ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6456668 (translate me)
సమాచార పెట్టెను చేర్చితిని
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
[[బొమ్మ:TeluguFilmPersonality_LV_Prasad.jpg|right]]
| name =అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు
| residence =
| other_names =
[[బొమ్మ:| image =TeluguFilmPersonality_LV_Prasad.jpg|right]]
| imagesize = 200px
| caption = అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు
| birth_name =
| birth_date = [[జనవరి 17]],[[1908]]
| birth_place = [[ఏలూరు]] తాలూకాలోని [[సోమవరప్పాడు]] గ్రామము
| native_place =
| death_date = [[జూన్ 22]] [[1994]]
| death_place =
| death_cause =
| known = [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత
| occupation =తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse= సౌందర్య మనోహరమ్మ
| partner =
| children =
| father = అక్కినేని శ్రీరాములు
| mother = బసవమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''ఎల్.వి.ప్రసాద్''' గా ప్రసిద్ధి చెందిన '''అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు''' తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత . ఈయన [[జనవరి 17]],[[1908]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో [[ఏలూరు]] తాలూకాలోని [[సోమవరప్పాడు]] గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. [[హిందీ]], [[తమిళము|తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]] వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన [[ఆలం ఆరా]], [[కాళిదాస్ (సినిమా)|కాళిదాస్]] మరియూ '''[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]]''' మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు