అట్లూరి పుండరీకాక్షయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచార పెట్టెను చేర్చితిని
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =అట్లూరి పుండరీకాక్షయ్య
| residence = కృష్ణా జిల్లా [[కైకలూరు]]
| other_names =
| image =Atluri pundarikakshayya.jpg
| imagesize = 200px
| caption = పుండరీకాక్షయ్య
| birth_name = అట్లూరి పుండరీకాక్షయ్య
| birth_date = [[ఆగస్టు 19]], [[1925]]
| birth_place = కృష్ణా జిల్లా [[కైకలూరు]]
| native_place =
| death_date = [[2012]]
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా నిర్మాత
| occupation = సినిమా నటుడు, నిర్మాత
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
[[అట్లూరి పుండరీకాక్షయ్య]] తెలుగు సినిమా నిర్మాత మరియు నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "[[నేషనల్ ఆర్ట్ థియేటర్]]" స్థాపించి [[నాటకాలు]] వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. [[కర్తవ్యం]] సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.
 
Line 14 ⟶ 51:
 
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.
 
 
==మూలాలు==
{{మూలాలబాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]