నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3380680 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' (1933 - 2011) [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్ధనంనవజనార్దనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఆజన్మ [[బ్రహ్మచారి]] . ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన ''లాస్య'' నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే ''పేరిణీపేరిణి శివతాండవం'' ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్ధనంనవజనార్దనం'' గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, [[పిఠాపురం]] లోని ''కుంతీమాధవ మందిరం'' లో ప్రదర్శింపబడుతోంది. జూన్ 7, 2011 వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈయన మరణించాడు.
 
==గురువులు, నాట్య ప్రస్థానం==
పంక్తి 41:
==విశేషాలు==
*నటరాజ రామకృష్ణ [[ఆంధ్రనాట్యం]] మరియు [[పేరిణీ]] నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ [[శివతాండవము]] ఏనాడో మరుగున పడిపోయేవి. ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని ''[[తారామతి]] మందిరము'' మరియు ''[[ప్రేమావతి]] మందిరము'' లను బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
*అనేకమంది [[దేవదాసి]] నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సంప్రదాయసాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశారుచేశాడు. [[మీనాక్షి సుందరం పిళ్ళై]] , [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]] , శ్రీమతి [[నాయుడుపేట రాజమ్మ]] , [[పెండ్యాల సత్యమాంబ]] ల వద్ద నాట్య శాస్త్రాన్ని అభ్యసించారుఅభ్యసించాడు.
 
==పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు