ముత్యాలముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి interwiki links
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
 
ఇది [[తెలుగు ప్రక్షకులుసినిమా]] ఫ్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం. [[బాపు]] దర్శకత్వం, ముళ్ళపూడి వెంకట రమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు బాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావుగోపాలరావు నటనలో ఒక కలికితురాయి.
 
 
ఈ చిత్రంలో ఉత్తర [[రామాయణం]] కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమె భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయస్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
 
===హిట్టయిన పాటలు ===
"https://te.wikipedia.org/wiki/ముత్యాలముగ్గు" నుండి వెలికితీశారు