"జమునా రాయలు" కూర్పుల మధ్య తేడాలు

398 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రంగస్థ్థల నటీమణులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు.
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పోందారుపొందారు.
 
== మూలాలు ==
జమునా రాయలు, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 42.
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/840145" నుండి వెలికితీశారు