అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అద్దేపల్లి రామమోహనరావు
| residence =
| other_names =
| image =Addepalli rammohanarao.jpg
| imagesize = 200px
| caption = అద్దేపల్లి రామమోహనరావు
| birth_name = అద్దేపల్లి రామమోహనరావు
| birth_date = [[1936]], [[సెప్టెంబరు 6]]
| birth_place = [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]
| native_place = [[కాకినాడ]]
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు.
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''అద్దేపల్లి రామమోహన రావు''' తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు [[కాకినాడ]] నివాసి. 1970లలో [[శివ సాగర్]], [[చెరబండరాజు]] మరియు [[నగ్నముని]] వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4451&lpg=PA4451&dq=addepalli+ramamohan+rao#v=onepage&f=true Encyclopaedia of Indian literature, Volume 5] By Mohan Lal</ref>
2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీవిమర్శకు గాను ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాడు.<ref>http://timesofindia.indiatimes.com/articleshow/80370880.cms</ref>