చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 62 interwiki links, now provided by Wikidata on d:q80071 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Blank_stop_sign_octagon.svg|thumb|text-top|100px|పదం లేకున్నను ఆష్ట భుజాలు గల ఎరుపు రంగు చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది.]]
{{తొలగించు|విషయం సంగ్రహం}}
[[File:Blank_stop_sign_octagon.svg|thumb|text-top|100px|A red octagon symbolizes "stop" even without the word.]]
[[File:Indian Rupee coins with new Symbol (YS).jpg|100 px|thumb|కొత్త [[భారతీయ రూపాయి చిహ్నం]]తో ఒక [[రూపాయి]], రెండు రూపాయలు, ఐదు రూపాయల బిళ్లలు]]
చిహ్నంను ఆంగ్లంలో సింబల్ అంటారు. చిహ్నంను గుర్తు అని కూడా అంటారు. చిహ్నం ఒక ఆలోచనను సూచిస్తుంది. చిహ్నం సమాచారాన్ని తెలియజేయుటకు ఉపకరిస్తుంది. ఆష్ట భుజాలు గల ఎరుపు రంగు చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది.
ఒక గుడారం చిహ్నం ఇక్కడ మీరు అతిథ్యం స్వీకరించడానికి వసతి కలదు అని సూచించవచ్చు. సంఖ్యల కొరకు అంకెలను చిహ్నాలుగా వాడుతారు. వ్యక్తిగత పేర్లు వ్యక్తులను సూచించడానికి చిహ్నాలుగా ఉన్నాయి.
 
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:చిహ్నాలు]]
"https://te.wikipedia.org/wiki/చిహ్నం" నుండి వెలికితీశారు