సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7408918 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''సామవేదం షణ్ముఖశర్మ'''
| residence =
| other_names = సమన్వయ సరస్వతి, వాగ్దేవీ పుత్ర,
| image =Samavedam shanmukhasarma.jpg
| imagesize = 200px
| caption = సామవేదం షణ్ముఖశర్మ
| birth_name = సామవేదం షణ్ముఖశర్మ
| birth_date = [[1967]]
| birth_place = [[ఒరిస్సా]] రాష్త్రం లో అస్కా గ్రామం
| native_place = [[హైదరాబాద్]]
| death_date =
| death_place =
| death_cause =
| known = ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత
| occupation =[[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు.
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =http://saamavedam.org/
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''సామవేదం షణ్ముఖశర్మ''' ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. [[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు.
 
Line 5 ⟶ 42:
 
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించాడు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]] సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశాడు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.<ref>http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.</ref> కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చాడు.
==అవార్డులు==
* కౌథ పూర్ణానందం స్మారక పురస్కారం
* బ్రహ్మ తత్వార్థ నిధి (2008)
* సమైక్య భారత గౌరవ సత్కారం(2003)
* శ్రీ భారఈ పురస్కారం(2002)
* వేదిక సేవా ట్రస్ట్-ఉగాది పురస్కారం(2005)
* వేదాంత శిరోమణి(2007)
* వేద విద్యా విశారద(2012)
* కచ్చపి తంత్రి విశారద
* ధర్మ దర్శన దర్పనః(2003)
* సమన్వయ సరస్వథి(2005)
* బాదం సరోజినీ దేవి స్మారక పురస్కారం(2008)
* శ్రీమతి ద్వాదశి లక్ష్మి ప్రసన్న స్మారక పురస్కారం(2009)
* సాహితీ పురస్కారం(2008)'
* వ్యాఖ్యాన వాచస్పతి(2005)
* సమన్వయ సామ్రాట్(2006)
* వెద విజ్ఞాన భాస్కరుడు92008)
* అర్ష ధర్మోపన్యాస కేశరి(2005)
* వాగ్దేవి వరపుత్ర(2006)
* వాగ్దేవీ పుత్ర
* విద్యా వాచస్పతి(2010)
అద్వైత భాస్కర(2010)
* అభినవ షన్మత స్థాపనాచార్య(2010)
* వేదాంత విద్యా నిధిః(2010)
* సర్వ శాస్త్ర సమన్వయ శిరోమణి(2010)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సామవేదం_షణ్ముఖశర్మ" నుండి వెలికితీశారు