చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Blank_stop_sign_octagon.svg|thumb|text-top|100px|పదం లేకున్నను ఆష్ట భుజాలు గల ఎరుపు రంగు చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది.]]
[[File:Indian Rupee coins with new Symbol (YS).jpg|100 px|thumb|కొత్త [[భారతీయ రూపాయి చిహ్నం]]తో ఒక [[రూపాయి]], రెండు రూపాయలు, ఐదు రూపాయల బిళ్లలు]]
చిహ్నంను ఆంగ్లంలో సింబల్ అంటారు. చిహ్నంను గుర్తు అని కూడా అంటారు. చిహ్నం ఒక ఆలోచనను సూచిస్తుంది. చిహ్నం సమాచారాన్ని తెలియజేయుటకు ఉపకరిస్తుంది. ఆష్ట భుజాలు గల ఎరుపు రంగు చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది. ఒక గుడారం చిహ్నం ఇక్కడ మీరు అతిథ్యం స్వీకరించడానికి వసతి కలదు అని సూచించవచ్చు. సంఖ్యల కొరకు అంకెలను చిహ్నాలుగా వాడుతారు. వ్యక్తిగత పేర్లు వ్యక్తులను సూచించడానికి చిహ్నాలుగా ఉన్నాయి. ఎర్ర గులాబీ ప్రేమ మరియు కరుణకు సంకేత చిహ్నాలు. చిహ్నం అనగా డ్రాయింగ్, ఆకారం, లేదా ఒక భావనను సూచించే వస్తువు, అంశం, లేదా ఏదో మొత్తం. [[అక్షరాలు]] అత్యంత సాధారణ చిహ్నాలుగా ఉన్నాయి, ఇవి పదాలకు మరియు ధ్వనులకు చిహ్నాలుగా ఉన్నాయి.
ఒక గుడారం చిహ్నం ఇక్కడ మీరు అతిథ్యం స్వీకరించడానికి వసతి కలదు అని సూచించవచ్చు. సంఖ్యల కొరకు అంకెలను చిహ్నాలుగా వాడుతారు. వ్యక్తిగత పేర్లు వ్యక్తులను సూచించడానికి చిహ్నాలుగా ఉన్నాయి. ఎర్ర గులాబీ ప్రేమ మరియు కరుణకు సంకేత చిహ్నాలు.
 
==శబ్దలక్షణము==
సింబల్ అనే పదం, గుర్తు లేక సంకేత పదం అనే అర్థాలనిచ్చే గ్రీకు పదమైన సింబలాన్ (symbolon) నుండి ఉద్భవించింది.
 
 
==నిర్వచనములు==
 
 
"https://te.wikipedia.org/wiki/చిహ్నం" నుండి వెలికితీశారు