జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

నాడీ జ్యోతిష్యం
పంక్తి 1:
'''జ్యోతిష్యం''' లేదా '''[[జోస్యం]] ''', ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము.జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ [[జననకాల గ్రహస్థితి]] ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు [[వేదాంగములు|వేదాంగాలలో]] '''జ్యోతిషము''' ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో [[వరాహమిహిరుడు]] అందించాడు. [[హిందూ సాంప్రదాయాల]] మరియు విశ్వాసాలలో [[జన్మ సిద్దాంతం]] ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము [[పూర్వ జన్మ]] పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే [[జీవి]] జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి [[గ్రహస్థితి]] లో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి [[భూత]] [[భవిష్యత్]] [[వర్థమాన]] కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.[[హస్తసాముద్రికము]], [[గోచారము]], [[నాడీ జ్యోతిష్యం | నాడీ జ్యోస్యము]], [[న్యూమరాలజీ]], ప్రశ్న చెప్పడం, [[సోది]] మొదలైన విధానాలుగా [[జ్యోస్యం]] చెప్పడం వాడుకలో ఉంది.
 
==పురాణాలలో జ్యోతిష్యం==
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు