దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
దేవా గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో [[వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం]](ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 05:43, 13 మార్చి 2013 (UTC)
 
== కృష్ణా జిల్లా మండలాల గురించి ==
 
మీరు కృష్ణా జిల్లా మండలాల మూసలో మందవల్లి అనే గ్రామాన్ని చేర్చారు. అందుకు నిర్ధారణ, ఋజువు ఏమయినా ఉన్నాయా? అధికార వెబ్ సైట్లన్నిటా మందవల్లి బాపులపాడు మండలానికి చెందిన గ్రామంగా గుర్తించబడింది. దయచేసి తెలుపగలరు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 13:26, 5 మే 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Dev" నుండి వెలికితీశారు