జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు +వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
*[[పెనుగంచిప్రోలు]]
*[[నందిగామ]] (పాక్షికం)
==నియోజకవర్గపు ఎన్నుకోబడిన ప్రతినిధులు==
ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:

1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ అసెంబ్లీ

1962 - గాలేటి వేంకటేశ్వర్లు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

1967 - రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

1972 - వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్, ఇండిపెండెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

1978 - బొద్దులూరు రామారావు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

1983 - అక్కినేని లోకేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

1985, 1989 and 1994 - నెట్టెం రఘురాం, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

1999 and 2004 - సామినేని ఉదయభాను, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

2009 (ప్రస్తుత) - శ్రీరాం రాజ గోపాల్, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయభానుకు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన నెట్టం శ్రీరఘురాంపై 11694 ఆధిక్యత లభించింది. ఉదయభానుకు 70057 ఓట్లు రాగా, రఘురాంకు 58363 ఓట్లు వచ్చాయి.