చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చర్ల గణపతిశాస్త్రి''' ([[1909]] - [[1996]]) వేద పండితులుపండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంధాలగ్రంథాల అనువాదకులుఅనువాదకుడు.
 
వీరుఈయన [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో నారాయణ శాస్త్రి మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించారుజన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్ధి దశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నారుపాల్గొన్నాడు. వీరుఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి గారి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నారుచేసుకున్నాడు.
 
వీరిఈయన తొలి అనువాద కావ్యం [[మేఘ సందేశం (సంస్కృతం)]] 1927లో పూర్తయింది. తరువాత కాలంలో వీరుఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించారుఅనువదించాడు. వీరిఈయన రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, భగవద్గీత, చీకటి జ్యోతి. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించారుప్రారంభించాడు.
 
వీరుఈయన జీవిత కాలమంతా [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వేద పండితులుగాపండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యులుగాసభ్యుడుగా మరియు [[తిరుమల తిరుపతి దేవస్థానాలు]] ఆస్థాన విద్వాంసులుగావిద్వాంసుడుగా తమతన అనుభవాన్ని పంచారుపంచాడు.
 
ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికిఈయనను [[కళా ప్రపూర్ణ]] తో గౌరవించింది. భారత ప్రభుత్వం వీరికిఈయనను [[పద్మ భూషణ్ పురస్కారం]] తో సత్కరించింది.
 
వీరుఈయన [[ఆగష్టు 16]], [[1996]] సంవత్సరంలో పరమపదించారుపరమపదించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చర్ల_గణపతిశాస్త్రి" నుండి వెలికితీశారు