జనమంచి శేషాద్రి శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6150753 (translate me)
పంక్తి 6:
వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి [[అవధానాలు]] చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్ధిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
 
వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యతీర్థ', '[[కళాప్రపూర్ణ]]' మొదలైన బిరుదులు కలవు. వీరు చాలా సన్మానాలు పొందారు.<ref>[http://books.google.co.in/books?id=KnPoYxrRfc0C Encyclpopaedia of Indian Literature. ISBN:8126012218]</ref>
 
==రచనలు==