సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 39 interwiki links, now provided by Wikidata on d:q191114 (translate me)
పంక్తి 31:
లక్ష్మణుని చేత భంగపడిన శూర్పణఖ తన అన్న [[రావణుడు|రావణునితో]] మొరపెట్టుకొని, "ఆ అందాల రాశి సీత నీకు భార్య కాదగినది" అని నూరిపోసింది. రావణుడు మారీచునితో కలసి చేసిన మాయలేడి పన్నాగము వల్ల రామలక్ష్మణులు పర్ణశాలనుండి దూరముగా వెళ్ళారు. అప్పుడు రావణుడు కపట సన్యాసి వేషంలో వచ్చి సీతను బలవంతంగా తీసుకొని పోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలను ఖండించాడు.
 
వాయుమార్గంలో రావణునిచే తీసుకుపోబడుతున్న సీతకు తనను రక్షించే నాధుడు కనిపించలేదు. ఆమె తన నగలు కొన్ని తీసి చీరచెంగులో కట్టి ఒక పర్వతశిఖరంమీదనున్న వానరులమధ్య పడేసింది. సీతను రాక్షసుడు శతృదుర్భేద్యమైన తన లంకానగరంలో అశొకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపాలాకాపలా పెట్టాడు.
 
== హనుమంతుని దర్శనం ==
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు