టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7796908 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =టి.వి.[[తోటకూర వెంకట రాజు]]
| residence =
| other_names =
| image =T.V.Raju.jpg
| imagesize = 150px200px
| caption =టి.వి.రాజు
| birth_name =టి.వి.రాజు
| birth_date = 25 అక్టోబరు [[1921]]
| birth_place = [[రఘుదేవపురం]] , [[రాజమండ్రి]]{{flagicon|IND}}
పంక్తి 46:
==సినీ ప్రస్థానం==
1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి.
===సినిమాలు===
*[[ధనమా దైవమా]] (1973)
*[[శ్రీకృష్ణాంజనేయ యుద్ధం]] (1972)
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు