పళని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
 
==వసతి సదుపాయము==
పళని కూడా మదురైకిమదురై కి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనేమదురైలోనే చూసుకోవచ్చు. మధురైలోమదురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC)<ref>[http://www.ttdconline.com/User/HotelRoomDetails.aspx?Tid=19 టి.టి.డి.సి హోటర్హోటల్ గూర్చి]</ref> వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయిబాగుంటాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది Westపడమటి Veliవేలి Streetవీధి లో ఉంది. మేము వెళ్ళినప్పుడు మధురై లోనే ఉండి, మధురైమదురై, పళని, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొలై అన్ని క్షేత్రాలు చూసుకున్నాముచూసుకోవచ్చును. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది.<ref>[http://palani.org/accommodation_fees.htm క్షేత్ర సందర్శనకు ముందుగా బుక్ చేసుకునేవిధానం]</ref>
 
==ఆలయంలో ఆర్జిత సేవలు==
పళని స్వామి వారికి జరిగే వివిధ సేవజరుగుతాయి.<ref>[http://palani.org/pujas.htm ఆర్జిత సేవల వివరాలు]</ref>ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పళని" నుండి వెలికితీశారు