సాంఖ్య దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
===ప్రధాన విషయాలు ===
 
"పురుషుడు", "ప్రకృతి" అనేవి రెండు విభిన్నమైనవనేదివిభిన్నమైన అంశాలు అనేది సాంఖ్యంలో ఒక మౌలికమైన సూత్రం. సృష్టిలో అన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి చెందుతాయి.
 
* '''పురుషుడు'''
Broadly, the Samkhya system classifies all objects as falling into one of the two categories: Purusha and Prakriti. Metaphysically, Samkhya maintains a radical duality between spirit/consciousness (''Purusha'') and matter (''Prakrti'').
అంతటా వ్యాపించి ఉన్న స్వతంత్ర, నిరాకార ఆత్మ తత్వం. అంతటా ఉన్నది. ఇంద్రియాలకు తెలియరానిది. మాటలలో చెప్పజాలనిది. ([[వేదాంతము]]లో "బ్రహ్మము" కూడా ఇలాగే వర్ణించబడింది.) పురుషునకు ఏవిధమై మాలిన్యాలు అంటవు. పురుషుడు శాశ్వతము. పురుషుని ఎవరూ సృజించలేదు. పురుషుడు దేనినీ సృజింపడు.
 
* '''ప్రకృతి'''
* Purusha
సృష్టి కారణమైన, శాశ్వతమైన అంశము. ప్రకృతి కూడా అనాదిగా ఉన్నది. ప్రకృతిని ఎవరూ సృజింపలేదు. కాని ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలూ, అశాశ్వతమై పదార్ధాలూ కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తున్నాయి. అన్ని జీవులూ యదార్ధంగా పురుషుని బాహ్య స్వరూపాలు. కాని ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక దేహాలు పురుషుని బంధిస్తాయి. పురుషునకు తన గురించి సరైన జ్ఞానం లేనందువలన, తాను శరీరం మాత్రమే అని భ్రమించడం వలన, "సంసార బంధం" ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినపుడు ఆ బంధం నుండి విముక్తి లభిస్తుంది.
 
* '''ఈశ్వరుడు'''
Purusha(like the Brahman of Vedanta) is the Transcendental Self. It is absolute, independent, free, imperceptible, unknowable, above any experience and beyond any words or explanation. It remains pure, “nonattributive consciousness ”. Purusha is neither produced nor does it produce.
కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరునికి స్థానం లేదు. కారణం - ఈశ్వరుని ఉనికిని ఋజువు చేయడం సాధ్యం కాదు గనుకా, పరిణామము లేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్టికి కారణమని చెప్పడం అసంబద్ధం గనుకా.
 
తరువాతి కాలంలో సాంఖ్యవాదులు తమ తమ యోగసిద్ధాంతాలలో "ఈశ్వరుడు" అనే తత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు.
* Prakriti
 
Prakriti is the material cause of the world. It is uncaused. It is eternal. It itself is not produced but it has inherent potential or tendency to produce. All physical events are considered to be manifestations of the evolution of ''Prakrti'', or primal Nature (from which all physical bodies are derived). Each sentient being is a ''Purusha'', and is limitless and unrestricted by its physical body. ''[[Samsara|Samsaara]]'' or bondage arises when the ''Purusha'' does not have the discriminate knowledge and so is misled as to its own identity, confusing itself with the physical body - which is actually an evolute of ''Prakriti''. The spirit is liberated when the discriminate knowledge of the difference between conscious Purusha and unconscious Prakriti is realized.
 
* Ishwara
 
The original school of Samkhya as founded by Sage Kapila was atheistic and doesnot admit the existence of God. There is no philosophical place for a creator in this system. The Samkhyan's argue that the existence of Ishvara cannot be proved and hence cannot be admitted to exist. The school also argues that an unchanging Ishvara as the cause cannot be the source of a changing world as the effect.
 
Later on followers of Samkhya adopted theism and included Ishvara within the system. The concept of Ishvara was incorporated into the Sankhya viewpoint only after it became associated with the theistic [[Yoga]] system of philosophy.
 
===వైవిధ్య లక్షణాలు===
"https://te.wikipedia.org/wiki/సాంఖ్య_దర్శనం" నుండి వెలికితీశారు