కరపత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Without breaking stride, homeward bound commuter as the Staten Island Ferry Terminal reaches for leaflet from street... - NARA - 549907.jpg|thumb|right|225px|న్యూయార్క్ సిటీలో కరపత్రాలు అందజేస్తున్న చిత్రం (1973)]]
కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు.
తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితములను[[కాగితము]]లను '''కరపత్రములు''' అంటారు. ఈ కరపత్రములతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, మరియు తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉన్నది.
 
వ్యక్తిగతంగా, వ్యపార పరంగా అభ్యర్ధనల నిమితం, సమాజిక కార్యక్రమాల ఆహ్వాననిమితం ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:<br/>
"https://te.wikipedia.org/wiki/కరపత్రం" నుండి వెలికితీశారు