కామాక్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==ఆహారంగా ఉపయోగించుట==
వీటి విత్తనాలు విషపూరితం. విత్తనాలలో ఉన్న శక్తివంతమైన విషాన్ని నీటిలో విత్తనాలను నానబెట్టుట ద్వారా తొలగించబడుతుంది. మొదటిసారి విత్తనాలు నానబెట్టిన నీరు పక్షులు, మేకలు, గొర్రెలు మరియు పందులను చంపగలుగుతాయి. తరువాత నానబెట్టిన నీరు ప్రమాదకరం కాదని చెబుతారు. చివరగా నానబెట్టిన తరువాత ఈ విత్తనాలను ఎండబెట్టి తరువాత పిండి వలె చేస్తారు. ఈ పిండిని టోర్టిల్లాలు, తమలేల వంటి ఆహార పదార్థాల తయారీలోను, సూప్ మరియు జావ తయారీకి ఉపయోగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కామాక్షి" నుండి వెలికితీశారు