"పుట్టిన రోజు" కూర్పుల మధ్య తేడాలు

644 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[File:Birthday candles.jpg|Candles spell out the traditional English birthday greeting|thumb|250px]]
[[దస్త్రం:Birtaday Raja YVSREDDY.jpg|thumb|right|పుట్టిన రోజున ఫోటోలు తీయించుకోవడం]]
'''పుట్టిన రోజు''' ను జన్మదినం, జయంతి అని కూడా అంటారు. ఇంగ్లీషులో Birthday అంటారు. ఈ పుట్టిన రోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మ దినోత్సవం అంటారు. ఒక సంవత్సరం పూర్తయి తరువాత సంత్సరంలో అడుగు పెట్టె సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పుట్టిన రోజున కొత్త బట్టలు ధరించడం,చుట్టూ దీపాలు వెలిగించిన కేకును కోసి తోటి వారికి పంచడం వంటివి చేస్తుంటారు. సంస్థలకు కూడా ఇదే విధంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. దేవతలకు కూడా వారి పుట్టిన రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు, మరియు బంధువులకు మిఠాయిలు పంచి పెడతారు, వారి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందుతారు, తల్లిదండ్రులు నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు.
[[File:Coloured laterns at the Lotus Lantern Festival.jpg|thumb|right|250px|Colored lanterns at the Lotus Lantern Festival in [[Seoul]], [[South Korea]], celebrating the [[Buddha]]'s birthday]]
 
32,565

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/842902" నుండి వెలికితీశారు